గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మొబ్బహేరా వహోరా.. తన భర్త పర్వేజ్ వహోరా, నాలుగేళ్ల కుమార్తె జువేరియాను పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులను కలిసి తిరిగి తండ్రీకూతుళ్లు లండన్ వెళ్తుంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన అనంతరం లండన్‌లో ఉన్న మొబ్బషేరా కుంగిపోయింది. ప్రమాదం తర్వాత ఒంటరిగా ఉండలేక స్వస్థలమైన మహారాష్ట్రలోని తారాపూర్‌కు తిరిగి వచ్చేసింది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నారు. అనంతరం ఆమె ఓ మగ శిశువుకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టినందుకు సంతోషించాలో.. భర్త, కూతురిని కోల్పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి.
ఎయిరిండియా ప్రమాదం… తండ్రి, అక్క గురించి ఆ శిశువుకు ఎప్పటికీ తెలియదు
0
65
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


