భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఇటీవలే ఆయనకు స్టంట్ ఆపరేషన్ జరిగింది. జర్మనీలో మ్యూనిచ్‌లో ఐఎస్‌ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ జరుగుతున్న సమయంలో చెస్ట్ పెయిన్ వచ్చింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా విమానంలో అస్వస్థతకు గురయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ధృవీకరించింది.
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి
0
88
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


