రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ స్పందించారు. తాను ఎలాంటి సమాచారం దాచలేదని చెప్పారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని.. ఎటువంటి నేరపూరిత చర్యకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తన ఎన్నికల అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉందని.. ఫామ్ 26 ద్వారా అడిగిన సమాచారం అంతా ఇచ్చానని తెలిపారు. అయినా తన నామినేషన్ తిరస్కరించారని అన్నారు. సుప్రీంకోర్టు సరైన నిర్ణయం వెల్లడిస్తుందని భావిస్తున్నానని అన్నారు మీనాక్షి నటరాజన్.
నాపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదు- మీనాక్షి నటరాజన్
0
54
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


