తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పోస్ట్ సినీ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. తమిళ రాజకీయాల్లో సీఎం విజయ్ చరిత్ర సృష్టించారని.. తాను కూడా రాజకీయాల్లో అడుగుపెట్టే ఉద్దేశంతో తన అమ్మను అడిగానని చెప్పారు. అందుకు తన తల్లి అంగీకరించారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రావడంపై ప్రజల అభిప్రాయాన్ని కోరారు లారెన్స్ రాఘవ. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతానని.. లేదంటే దూరంగా ఉంటానంటూ పోస్టులో రాసుకొచ్చారు.
మీరు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా-హీట్ పుట్టిస్తున్న లారెన్స్ రాఘవ పోస్ట్
0
61
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


