Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దేవదేవున్ని దర్శించుకునేందుకు తెల్లవారుఝాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 57,354 మంది భక్తులు దర్శించుకుకున్నారు. అలాగే 24,398 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం
0
258
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


