Kanipakam |చేతివాటం ప్రదర్శించిన కాణిపాకం ఆలయ నిత్యాన్నదాన సిబ్బంది

చిత్తూరు జిల్లా కాణిపాకం(Kanipakam) ఆలయం నిత్యాన్నదాన సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆలయ అన్నదానానికి సంభందించి నిత్యావసర వస్తువులు దొంగతనానికి గురైయ్యాయని ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు ప్రధాన వంట మనుషులు, వారి సహాయకుల ఇళ్లల్లో ఆలయ నిత్యాన్నదాన వస్తువులు పట్టుబడ్డాయి. వారి వద్ద నుండి సుమారు 25 బస్తాల బియ్యం, రెండు బస్తాల కందిపప్పును ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులలోనైనా విడిచిపెట్టేది లేదంటున్నారు ఆలయ అధికారులు. వీరి ఇళ్లతో పాటుగా ఆలయ సిబ్బంది ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. 

Read Also: తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్