తెలంగాణలో వైద్యం పడకేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. నిజామాబాద్‌లో సిజేరియన్ తర్వాత వైద్యం వికటించిందని చెప్పారు. ఐదుగురు మహిళలను నిమ్స్‌కు తరలించారని.. పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకి నిలోఫర్‌లో చేరారని అన్నారు. కాలం చెల్లిన మందులు వాడారని చెప్పారని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం అత్యాచారం బాధితురాలిని ఆదుకోవాలని కోరారు. బాలికకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్‌రావు.
తెలంగాణలో వైద్యం పడకేసింది-హరీష్‌రావు
0
16
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


