చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఉరేసుకొని చనిపోయాడు. మృతులు భర్త దాము, భార్య నిర్మల, పిల్లలు దిలీప్, శ్రీవిద్యలుగా గుర్తించారు. భార్య నిర్మలకు ఆరోగ్యం సరిగా లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. తమ మరణానికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు వదిలారు.
చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
0
55
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


