తిరుపతి వేదికగా వైసీపీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఐదేళ్లలో వైసీపీ పాలనపై… రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రం పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారని.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు.
తిరుపతి వేదికగా వైసీపీకి చంద్రబాబు సవాల్
0
57
Previous article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


