రాజధాని పేరుతో స్కామ్‌లు- వైఎస్ జగన్

కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ ఫైరయ్యారు. రాజధాని పేరుతో స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారు. మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. భవిష్యత్‌లో రాజధాని లేకుండా చేయాలని చూస్తున్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసమే..ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలు, నీటి కోసం రూ.2 కోట్లు ఖర్చు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్‌ సూచించాం. మావిగన్‌లో అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. మావిగన్‌ను గ్రోత్‌ కారిడార్‌గా ప్రకటించాలి… అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్