కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాజధాని పేరుతో స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారు. మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. భవిష్యత్‌లో రాజధాని లేకుండా చేయాలని చూస్తున్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసమే..ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలు, నీటి కోసం రూ.2 కోట్లు ఖర్చు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ సూచించాం. మావిగన్‌లో అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. మావిగన్‌ను గ్రోత్ కారిడార్‌గా ప్రకటించాలి… అని వైఎస్ జగన్ అన్నారు.
రాజధాని పేరుతో స్కామ్‌లు- వైఎస్ జగన్
0
19
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


