ప్రపంచానికి తెలంగాణను గేట్‌వేగా మార్చాలన్నదే తన కల అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి తెలంగాణను గేట్‌వేగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగానే తెలంగాణ రైజింగ్- 2047 విజన్ డాక్యుమెంట్ డిజైన్ చేశామని స్పష్టం చేశారు. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
ప్రపంచానికి తెలంగాణను గేట్‌వేగా మార్చాలన్నదే నా స్వప్నం- రేవంత్
0
55
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


