ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినని వ్యక్తి.. రాష్ట్ర అవతరణ రోజే సభ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చిక్కుడు ప్రభాకర్ చెప్పారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు. కేవియట్ పిటిషన్‌తో తమ వాదనలు వినిపిస్తామని అన్నారు.
పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టులో కేవియట్ పిటిషన్
0
50
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


