ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పని? అంటూ ప్రశ్నించారు. మనుగడ లేని పార్టీలు తెలంగాణలో ఏం సక్సెస్ అవుతాయి? అని అడిగారు. ఆంధ్రా నేతలు.. ఏపీలో రాజకీయం చేసుకోవాలని మహేష్‌గౌడ్ సూచించారు.
తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోం- పవన్‌పై మహేశ్‌కుమార్ గౌడ్ సీరియస్
0
17
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


