సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్(CEC)కి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని తేల్చి చెప్పింది. బిహార్‌లో ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్ జాబితా విడుదలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు ఇచ్చింది. సర్‌లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం కోల్పోరని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఓటర్ల వివరాలు తెలుసుకోవడం హక్కుల ఉల్లంఘన కాదని చెప్పింది. సర్ ప్రక్రియకు తగిన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని పేర్కొంది. ఓటర్ల జాబితాలో చేరికలు- తొలగింపులు చేసే అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
SIR నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కి ఉంది- సుప్రీంకోర్టు
0
34
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


