ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎబోలాపై హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
ఎబోలాపై తెలుగు రాష్ట్రాలు అలర్ట్
0
117
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


