ఇరాన్‌లో అమెరికా దాడులపై ఇరాన్ స్పందించింది. పశ్చిమాసియాలో అమెరికా బేస్‌లకు ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదంటూ హెచ్చరికలు జారీ చేసింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా.. ఇరాన్‌పై దాడులు చేసింది అమెరికా. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పోస్ట్ చేశారు.
అమెరికా దాడులపై ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
0
32
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


