తూ.గో జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పుష్కరఘాట్ వద్ద అభివృద్ధి పనులను పరిశీలించారు. పుష్కరఘాట్ వద్ద ఏర్పాట్లు, ఫొటో ప్రదర్శనను పరిశీలించారు. పుష్కరఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ఆయన బోటులో ప్రయాణించారు. నల్లకాలువ దగ్గర చెత్తశుద్ధి ప్లాంటును పరిశీలించారు. అనంతరం రాజమండ్రి కార్పొరేషన్ ఆఫీస్‌కు డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరిలో కాలుష్య నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పవన్ కళ్యాణ్ బోటు ప్రయాణం
0
4
Previous article
Next article
Latest Articles
ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మాజీ నటి-మోడల్ ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -


