తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. మూగజీవాలు ఎండలకు తాళలేక ప్రాణాలు వదులుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎండ తీవ్రతకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎండ తీవ్రతకు గోదావరి జిల్లాల్లో నిన్న ఒక్క రోజే 10 లక్షల కోళ్లు మృతి చెందగా.. ఉమ్మడి ప.గో.జిల్లాలో 3 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వారం రోజుల్లో దాదాపు 20 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు.
ప.గో జిల్లాలో ఎండలకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి
0
108
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


