దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట మసకబారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారం కోల్పోతున్నాయి. తాజాగా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో 4వ స్థానానికి పడిపోయింది. ఎన్నికల కంటే ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిచింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోతుంది. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఓటమి, తెలంగాణలో బీఆర్ఎస్, బిహార్‌లో ఆర్జేడి, ఏపీలో వైసీపీ, తాజాగా తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలు పరాజయం పాలయ్యాయి. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీల్లో చీలికలు మొదలయ్యాయి.
మసకబారుతున్న ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట
0
68
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


