భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ సోమవారం ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… అమోయ్ కుమార్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈసారి మూడు సెల్ డీడ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని సూచించింది. ఇప్పటికే 2024లో అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదైన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తోంది.
ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్
0
38
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


