అధిక వడ్డీ ఆశ చూపి 50 కోట్ల రూపాయలతో ఉడాయించిన సంఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో చోటుచేసుకుంది. నిందితుడు నాగరాజు పది రూపాయల వడ్డీ ఆశ చూపి ఒక్కొక్క వ్యక్తి వద్ద 5 లక్షల నుంచి 20 లక్షల పైన వసూడు చేశాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో బాధితులు రాఘవేంద్ర నగర్‌లోని నాగరాజు ఇంటి ముందు ధర్నాకు దిగారు.
బోడుప్పల్‌లో వెలుగుచూసిన భారీ మోసం
0
406
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


