కాకినాడ జిల్లా కొండెవరం గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. నిన్నటి నుంచి పడిగాపులు కాచినా … వైసీపీ నాయకులు తమకు డబ్బులు ఇవ్వడంలేదని ఆందోళనకు దిగారు. స్థానిక వైసీపీ నాయ కుడు కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి 100 కుటుంబాలకు పైన ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులు నొక్కేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కాకినాడ జిల్లా కొండెవరంలో రోడ్డెక్కిన గ్రామస్తులు
0
241
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


