రైతులను ఆదుకునే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి భరోసా కల్పించారు. ఏపీలో ఎక్కువగా రైతులు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 2019కి ముందు ఉన్న ప్రభుత్వం కోళ్ల పెంపకంపై ఆధారపడి ఉన్న రైతులకు ఇంట్రస్ట్ కింద సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడం జరిగేదన్నారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ సబ్సిడీని తీసేశారన్నారు. దీంతో కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీ పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకుంటామని పురందేశ్వరి తెలిపారు.
రైతులను ఆదుకునే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది – పురందేశ్వరి
0
366
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


