స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తమిళనాడులో 535 కోట్ల నగదుతో ట్రక్ లు రోడ్డుపైనే నిలిచిపోయింది. చెన్నై తాంబరం వద్ద బ్రేక్ డౌన్ అవ్వడంతో రోడ్డుపైనే రెండు ట్రక్‌లు ఆగిపోయాయి. దీంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ చెన్నై నుండి విల్లుపురం తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రక్ ఆగిపోవడంతో వెంటనే భారీ భద్రత కల్పించారు పోలీసులు. ట్రక్‌లో డబ్బులు ఉన్న సంగతి ఆనోటా ఈనోటా పాకడంతో పెద్దసంఖ్యలో స్దానికులు అక్కడ గుమిగూడారు.
రోడ్డుపైనే నిలిచిపోయిన 535 కోట్ల నగదుతో ఉన్న ట్రక్ లు
0
386
Previous article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


