Andhra pradesh | కడప జిల్లా ఏఎన్నార్ నగర్‌లో విషాదం నెలకొంది. కూతురు ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పరీక్షలో విద్యార్థిని గౌతమి సబ్జెక్ట్ ఫెయిలవడంతో తండ్రి మందలించాడు. దీంతో గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇది తట్టుకోలేకపోయిన గౌతమి తల్లి ఆదిలక్ష్మి ఆత్మహత్య మనస్తాపంతో రైలు కింద పడి చనిపోయింది. తల్లి మరణంలో ఆ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంటి నుంచి వెళ్ళిపోయిన కూతురు.. రైలు కిందపడి తల్లి ఆత్మహత్య
0
497
Previous article
Next article
Latest Articles
దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్
దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. జులై 1నుంచి దేశవ్యాప్తంగా 340కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ కోవిడ్ కొవిడ్ వైరస్ దడపుట్టిస్తోంది. ఏపీలో గడచిన 20రోజుల్లోనే 13కు పైగా కేసులున్నాయి....
- Advertisement -
- Advertisement -


