శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శనివారం 76,392 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 36,248 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.93 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి అధికారులు తెలిపారు.

Latest Articles

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పదే పదే కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పవన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్