స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపింది. గాయత్రి గార్డెన్ లో ఏర్పాటు చేసిన దావత్ లో యువకుల మధ్య గొడవ తలెత్తింది. ఒకరిపై ఒకరు మాటమాట పెరిగి చివరికి కత్తితో పొడుచుకునేదాకా వచ్చింది. ఓ యువకుడిపై మరొక వ్యక్తి కత్తితో దాడి చేశారు. కాపాడబోయిన మరో యువకుడికి కత్తి గుచ్చుకోవడంతో గాయాలు అయ్యాయి. వెంటనే భాదితులను ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి పంపించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
కత్తిపోట్లు కలకలం… దావత్ లో యువకుల మధ్య గొడవ
0
762
Previous article
Latest Articles
2వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న బీబీసీ
బీబీసీ.. బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వచ్చే వారంలో న్యూస్ డిపార్ట్‌మెంట్‌తో సహా వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. భవిష్యత్ నిధుల అంశంపై...
- Advertisement -
- Advertisement -


