మెట్రో రుణాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌లైన్ విధించారు. సాయంత్రంలోగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు, NOC ఇస్తే శాలువాకప్పి సన్మానిస్తామని అన్నారు. మెట్రో ఫేజ్-2పై కేంద్రం నిర్ణయం చెప్పాలని నిలదీశారు. రుణ బదిలీ నిలిచిపోవడానికి కిషన్‌రెడ్డే కారణమని ఆరోపించారు సీఎం రేవంత్. NOC ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ఫేజ్-2 పూర్తి చేస్తుందని చెప్పారు. కేటీఆర్ కుట్రలకు కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారని రేవంత్ అన్నారు.
సాయంత్రంలోగా నిధులు విడుదల చేయాలి..కిషన్ రెడ్డికి రేవంత్ డెడ్ లైన్
0
54
Previous article
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


