స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం జరుగుతున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జెండాలు దర్శనమిచ్చాయి. యూకే తెలుగు యువత సభ్యులు మైదానంలోని ఆడియన్స్ స్టాండ్స్‌లో యువగళం జెండాలు పట్టుకుని పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు మద్దతు తెలిపారు. అనంతరం జై లోకేశ్, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్టేడియంలో ఈ ఎన్నారై సభ్యులు మ్యాచ్ కెమెరామెన్ల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
WTC ఫైనల్ మ్యాచ్‌లో టీడీపీ యువగళం జెండాలు
0
309
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


