క్షేత్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈ నెల 14 వరకు ఓటర్ల నమోదు జరుగుతుందన్నారు. 25 వరకు వాటిని పరిశీలిస్తారన్నారు. ఓట్లను ఎక్కడా తొలగించడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో ఆన్‌లైన్‌లో చూసుకోవాలని ప్రవీణ్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లాలో ప్రతి నియోజక వర్గంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు.
ఎన్నికల నిర్వహణపై క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో సమీక్షించాం- తిరుపతి కలెక్టర్
0
285
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


