తెలంగాణలో మూడు కొత్త చట్టాలను పోలీస్ యంత్రాంగం అందుబాటులోకి తేచ్చిందని కార్ఖానా పోలీసు లు తెలిపారు. ఇండియన్ క్రిమినల్ కోడ్ ఆధారంతో భారతీయ న్యాయ సహిత చట్టాన్ని, భారతీయ నాగరిక సహిత అనే విధానాన్ని, ఇండియన్ ఎవిడెడ్ యాక్ట్ కింద భారతీయ సాక్ష అదిరియ చట్టాలను అందుబాటులోకి చచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా ఖర్ఖాన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ను, బిఆర్ఎస్ పార్టీ సోషల్ వర్కర్ సరిత మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. నూతన చట్టాలను అమలు చేస్తూ, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఇన్స్పెక్టర్ ను కోరారు.