మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికీ 15వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేని పక్షంలో ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది – రాజా
0
191
Previous article
Latest Articles
బీఆర్ఎస్‌లో బావాబామ్మర్థుల ఆధిపత్య పోరు నడుస్తోందా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గత కొన్ని రోజులుగా అప్పులు, ఆర్థిక పరిస్థితి, గురుకుల టెండర్ల అంశాలపై పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాల్లో...
- Advertisement -
- Advertisement -


