మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు భేటీ అయ్యారు. జూబ్లిహిల్స్‌లోని చిరంజీవి ఇంటికి వెళ్లిన రామచందర్‌రావు ఆయనతో సమావేశమయ్యారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు చేరవేసే విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవిని కలిసి వివరించారు. మోదీ 12 ఏళ్ల పాలనపై ఇటీవల సినీ, వ్యాపార ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు రామచందర్ రావు. ఇప్పటికే పలువురు సినీ, వ్యాపార ప్రముఖులను కలిశారు.
చిరంజీవితో రామచందర్‌రావు భేటీ
0
50
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


