నేడు మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన

నేటి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తర మహారాష్ట్రలోని ధూలేలో తొలి ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నాసిక్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే.. 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అకోలాలో.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. చిమూర్ , షోలాపూర్‌లలో జరిగే ర్యాలీలలో సైతం మోడీ ప్రసంగిస్తారు.

Latest Articles

మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ

జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్