30.2 C
Hyderabad
Thursday, December 5, 2024
spot_img

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం – జగన్‌

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామన్నారు ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఈ యుద్ధంలో తమ కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వేధింపులు, నిర్భంధాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఈ యుద్ధంలో తమ ప్రతి సైనికుడికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందన్నారు జగన్‌.

Latest Articles

నేటి తరం చేనేతను మరింత ఆదరించాలి – రేణు దేశాయ్

ఆంద్రప్రదేశ్ చేనేత మరియ జౌళి శాఖ, రూమ్9 సహకారంతో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 41లో ని రూమ్9 పాప్ అఫ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన సేవ్ ది వీవ్ 6- రోజుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్