అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునః నిర్మాణం

Secunderabad Railway Station | దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తుంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పునరుద్ధరిస్తుంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఇప్పటికే సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో పనులు అన్నీ చకచకా జరుగుతున్నాయి. 719 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ(Modi) ఏప్రిల్ 8న శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ పనులను సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పరిశీలిస్తున్నారు. స్టేషన్ పూర్తిగా పునర్నిమితమవడానికి చేపట్టిన పనులన్ని వచ్చే రెండున్నరేళ్లలో పూర్తవనున్నట్లు తెలుస్తోంది. అద్భుత హంగులతో రూపుదిద్దుకున్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) ని చూస్తే రెండు కళ్ళు చాలవు. ఇది రైల్వే స్టేషన్ ఆ.. లేదంటే ఏదైనా టూరిస్ట్ ప్రదేశమని అనిపిస్తుంది. అన్నీ ఆధునిక సదుపాయాలు ప్రజానికులను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. వీటిలో 4 అంతస్తుల్లో కారు పార్కింగ్, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా నిర్మితమౌతున్న ఈ రైల్వే నిర్మాణం 30 ఏళ్లకు సరిపడ వసతులతో నిర్మిస్తున్నారు.

Read Also: మీసం మెలేసి.. తొడగొట్టి.. చంద్రబాబుకు ధర్మాన సవాల్

Follow us on:   YoutubeInstagram Google News

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్