ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో TSRTC మొదటి సారి ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను తీసుకొచ్చింది. ఉప ముఖ్య మంత్రి భట్టి, మంత్రుల పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి కొత్త బస్సులను ప్రారంభించారు. మహాలక్ష్మీ గా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని , వారి టికెట్ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి భట్టి అన్నారు . కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.
కొత్త ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను ప్రారంభించిన మంత్రులు
0
263
Previous article
Next article
Latest Articles
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి
ఏపీలో కూటమి రెండేళ్ల పాలనలో విద్యుత్ సంస్కరణలపై మంత్రి గొట్టిపాటి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టిన ఓ సమర్థవంతమైన నాయకుడు తన విజన్ తో ఏపీని...
- Advertisement -
- Advertisement -


