29.2 C
Hyderabad
Tuesday, November 5, 2024
spot_img

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నూతన సినిమా

మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాతగా, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్ కి దక్కుతాయని భావిస్తున్నాము అని తెలిపారు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు, ఈ సినిమాకు టెక్నీకల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ అవ్వనున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమాలో నటినటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ అన్నారు. ఈ సినిమాకు.., కథ – వెంకట్ గౌడ్, డైలాగ్స్ – కర్రా నరేంద్ర రెడ్డి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ – అనిల్ గొడుగుల.

Latest Articles

కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయ్యింది. న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం కూడా వచ్చేసింది. అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్