మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి టార్గెట్‌గా మరో అస్త్రాన్ని సంధించారు. గత కొద్దిరోజులుగా పొంగులేటి నివాసంలో జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని ఆరోపించారు. ఈడీ దాడులు జరిగి నెల రోజులు కావస్తున్నా కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా లేదని మండిపడ్డారు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు కాలేదని తెలిపారు. ఈడీ దాడులు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో ఆదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారనని.. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటి ప్రశ్నించారు కేటీఆర్.
ట్విట్టర్ వేదికగా మంత్రి పొంగులేటిపై కేటీఆర్ ఫైర్
0
160
Previous article
Next article
Latest Articles
కోయంబత్తూరులో పదేళ్ల బాలిక హత్య.. స్పందించిన సీఎం విజయ్
తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. గురువారం నుంచి అదృశ్యమైన పదేళ్ల బాలిక మృతదేహం సూలూరు కన్నయపాలెం సరస్సు వద్ద లభించింది. బాలికను కిడ్నాప్ చేసి ఆతర్వాత హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు...
- Advertisement -
- Advertisement -


