ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో ప్రొడ్యూసర్‌ కేదార్‌ చనిపోతే కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో కేదార్‌ నిందితుడిగా ఉన్నాడన్నారు. కొన్ని మిస్టీరియస్‌ డెత్స్‌ జరుగుతున్నాయని.. కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడమేంటని అనుమానం వ్యక్తం చేశారు. ముందు సంజీవరెడ్డి, రాజలింగం.. ఇప్పుడు కేదార్‌ చనిపోయారన్నారు. కేదార్‌ మరణంపై కేటీఆర్‌ ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీశారు.

Latest Articles

మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరి వెళ్లారు. ఇండోనేషియాకు ప్రధాని మోదీ బయల్దేరి వెళ్లారు. 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. ముందుగా ఇండోనేషియాలో పర్యటించనున్నారు.ఆ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్