బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు. వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో పవన్ కల్యాణ్ మాట్లాడారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసిందని తెలిపారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఒకేరోజు రాష్ట్రంలో 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నామని పవన్ చెప్పారు.
ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలి – డిప్యూటీ సీఎం పవన్
0
490
Previous article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


