నేడు గుంటూరు, కడప జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు కాసేపట్లో తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి.. గుంటూరు యువకుడి దాడిలో మృతి చెందిన యువతి సహానా కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ నుంచి బద్వేలుకు చేరుకుని ప్రేమోన్మాది దాడిలో మరణించిన దస్తగిరమ్మ కుటుంబానికి పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్.. రాత్రికి అక్కడే బస చేస్తారు. కూటమి సర్కార్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ఈక్రమంలోనే అత్యాచారం, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు జగన్.
గుంటూరు, కడప జిల్లాల్లో జగన్ పర్యటన
0
215
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


