గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్!

AP News |గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం మరో తీపి కబురు అందించనుంది. నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ సీఎం జగన్‌ నూతన చట్టం తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు విజయసాయిరెడ్డి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశల్లోనే బిల్లు పెట్టాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ట్విట్టర్ లో తెలిపారు. ఏపీలో గ్రామ స్వరాజ్యానికి శాశ్వత ముద్ర పడనుందని… 1.35 లక్షల మంది ఉద్యోగులకు రక్ష ఉండనున్నట్లు విజయ సాయిరెడ్డి తెలిపారు.

Read Also: నేడు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్