23.2 C
Hyderabad
Saturday, December 14, 2024
spot_img

మారుతి సుజికి డాజ్లింగ్ డిజైర్‌ను ఆవిష్కరించిన జబర్దస్త్ వర్ష

మారుతి సుజికి ఇండియా డాజ్లింగ్ డిజైర్‌ సరికొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్ లో విడుదల చేసింది. నగరంలో ని ఎల్.బి.నగర్ లో గల మారుతి సుజికి ఎరినా కళ్యాణి మోటర్స్ లో ఈ డాజ్లింగ్ డిజైర్‌ ను జబర్దస్త్ వర్ష ఆవిష్కరించారు. వర్ష తో పాటు కళ్యాణి మోటార్స్ సిఇఓ వేంకటేశ్వరరావు, బ్రాంచీ ఏజియం రాజ్ కుమార్ తదితరులు కలిసి ఈ కొత్త మోడల్ ను ఆవిష్కరించి.

ఈ సందర్భంగా వర్ష మాట్లాడుతూ.. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ కి ఎంతో కంఫోర్ట్ కారు అని, లగ్జరీ ఫీచర్స్ తో ఈ కారు ఎన్నో సౌకర్యాలతో డిజైన్ చేసిందన్నారు. మారుతీ కార్లు బెస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ కార్లుగా నిలుస్తాయన్నారు.

కళ్యాణి మోటర్స్ ద్వారా డాజ్లింగ్ డిజైర్‌ కొత్త మోడల్ ట్రెండ్ సెట్టింగ్ వర్చువల్ అనుభూతిని అందిస్తుందని, బుకింగ్‌లకు వినియోగదారుల నండి మంచి స్పందన వస్తుందని కళ్యాణి మోటార్స్ సిఇఓ వేంకటేశ్వరరావు పేర్కొన్నారు. సాంకేతిక, ట్రెండ్ కు అనుగుణంగా రూపొందించబడిన డాజ్లింగ్ డిజైర్‌ సరి కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని, కొత్త డిజైర్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను పొందిందని, ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌ లు, మైలేజ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 24.79 kmpl, CNGలో 33.73 kmpl మరియు AGSలో 25.71 kmpl ఇస్తుందని వివరించారు.

Latest Articles

గురుకులాలను సందర్శించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు.. గురుకులాలను సందర్శించబోతున్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్‌పాయిజన్‌ కేసులు, ఆహార నాణ్యతపై ఆరోపణలు వస్తున్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్