ఇండియా లో తన మొట్టమొదటి తన అత్యాధునిక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సొమ్నిఫెరా ని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో సినీనటి సినీనటి సిమ్రాన్ చౌదరి, సెల్వకుమార్, ఫౌండర్ & చైర్మన్ సొమ్నిఫెరా, కార్తిక్ కుమార్ డైరెక్టర్, సోమ్నిఫెర, నిగమ్ గుప్తా మరియు హంమెడ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కలిసి ప్రారంభించారు.
సినీనటి సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ… సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. చాలా కొత్త గా ఉంది ఇక్కడ కాన్సెప్ట్ అత్యాధునిక టెక్నాలజీ తో మన శరీరంలో చాలా సింటెమ్స్ ముందుకుగానే కనిపెట్టి వాటికి ఎలాంటి ట్రీమెంట్ ఇవ్వాలో మన అందిస్తారు. నేను హెల్దీ ఫుడ్ ఏవుగా తీసుకుంటా. నా లైఫ్ స్టైల్ చాలా యాక్టువు ఉటుంది డైలీ యోగ చేస్తా మంచి స్కిన్ కేర్ ను వాడతాను ఎపుడు హ్యాపీ గా ఉంటాను.
నిర్వహకులు శివరంజని బిజినెస్ హెడ్ సొమ్నిఫెరా మా డైరెక్టర్ గారు ఎన్నో దేశాలు తిరిగి అనీ మన భారతీయులుకు అనుగుణంగా… మిడిల్ క్లాస్ వాళ్ళు కి కూడా మంచి ట్రీమెంట్ అందించే విధంగా ఇండియాలోనే మొట్ట మొదటి సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మన హైదరాబాద్ ప్రారంభించడం జరిగింది. మన శరీరంలో మూడేళ్ళు లో ఎలాంటి ప్రాబ్లమ్ రావొచ్చు ముందుగానే సెలీలారు ద్వారా తెలుసుకొని వారికి ఎలాటి ట్రీమెంట్ అవసరం మేము అందిస్తాం అన్నారు.
సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్ మాట్లాడుతూ.. ఇది నా ఏడు సంవత్సరాల కల. మన ఇండియాలో హైదరాబాద్ లో ఈ కొత్త అత్యాధునిక టెక్నాలజీ తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.