తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు(Intelligence Bureau) బిజీ బిజీగా గడుపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత(Kavita) ఈడీ విచారణ.. అరెస్ట్ ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) నేతల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో కవిత విచారణ జరగనున్న రోజే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 12న జరగనున్న CISF పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొననున్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్(Intelligence Bureau) వర్గాలు అప్రమత్తమయ్యాయి.
తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా
0
453
Previous article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


