37.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

WTC Final: కొత్త జెర్సీలో టీమిండియా టెస్టు ఆటగాళ్లు

స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జూన్ 7న లండన్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండియా ప్లేయర్స్ కొత్త జెర్సీ ధరించనున్నారు. అడిడాస్ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ జెర్సీలో క్రికెటర్స్ మెరిసిపోతున్నారు. ప్రస్తుం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1. రోహిత్ శర్మ

2. విరాట్ కోహ్లీ

3. ఛతేశ్వర్ పుజారా

4. అజింక్య రహానే

5. రవీంద్ర జడేజా

6. రవిచంద్రన్ అశ్విన్

7. ఇషాన్ కిషన్

8. మహమ్మద్ షమీ

9. మహమ్మద్ సిరాజ్ 

10. ఉమేశ్ యాదవ్ 

11. శ్రీకర్ భరత్ 

Latest Articles

బెంగాల్‌లో బీజేపీ పాగా.. దీదీ కోటకు బీటలు.. అందుకేనా?

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శకాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్