స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు హెచ్ఎండిఏ కమిషనర్. ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు హెచ్ఎండిఏ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను.. 48 గంటలలోపు ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అసత్య ఆరోపణలకు గాను హెచ్ఎండిఏ కమిషనర్ కు క్షమాపణలు చెప్పాలని నోటీసులలో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులు
0
442
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


