రేవంత్ సర్కార్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు ఫైర్

10 మంది పోలీసులను సర్వీస్ నుండి తొలగించడం పట్ల తీవ్రంగా ఫైరయ్యారు మాజీమంత్రి హరీశ్‌రావు. ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరితే.. 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగించడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్ననని చెప్పారు. తాను కూడా పోలీసు కుటుంబం నుంచి వచ్చానని..వారి కష్టాలు తనకు బాగా తెలుసంటూ ఎన్నకల ముందు ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి..అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్